-
Home » OnePlus CE 4 Lite
OnePlus CE 4 Lite
వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 18నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
June 15, 2024 / 09:31 PM IST
OnePlus Nord CE 4 Lite Launch : వన్ప్లస్ ఇంకా నార్డ్ సీఈ 4 లైట్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ అయిన ఒప్పో కె12ఎక్స్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చునని పుకార్లు సూచిస్తున్నాయి.