Home » OnePlus Find N3
OnePlus Open First Sale : వచ్చే వారమే భారత్లో వన్ప్లస్ ఓపెన్ ఫస్ట్ సేల్ మొదలు కానుంది. వన్ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ. 1,39,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త మడతబెట్టే ఫోన్ భారత్ ధర, స్పెషిఫికేషన్లను ఓసారి లుక్కేయండి.