Home » OnePlus Nord 3 5G
మీ ప్రాధాన్యతలను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోండి..
OnePlus Nord 3 5G Sale : వన్‌ప్లస్ యూజర్లకు అదిరే న్యూస్.. భారతీయ కస్టమర్ల కోసం కొత్త ఫ్రీబీ ఆఫర్‌ను ప్రకటించింది. వన్‌ప్లస్ నార్డ్ 3 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలుతో Nord Buds 2R ఉచితంగా సొంతం చేసుకోవచ్చు.
Honor 90 Launch India : హానర్ 90 స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్‌లో భారతదేశంలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు, ఇది మూడు సంవత్సరాల తర్వాత భారతీయ మార్కెట్లోకి హానర్ తిరిగి రావడాన్ని సూచిస్తుంది.
Honor 90 Price in India : భారత మార్కెట్లో హానర్ 90 సిరీస్ ధర రూ. 40వేల లోపు ఉంటుంది. త్వరలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
OnePlus Independence Day Sale : వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్‌లో OnePlus 11 5G, OnePlus 11R 5G, OnePlus Pad, Nord సిరీస్‌లోని డివైజ్‌లు సహా కొత్త వన్‌ప్లస్ డివైజ్‌లు, ఆకర్షణీయమైన ఆఫర్లు, డీల్‌లతో అందుబాటులో ఉన్నాయి.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా, iQOO Neo 7 Pro, Motorola Razr 40 Ultra ఇతర వాటితో సహా టాప్ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్, మరెన్నో ఆఫర్లను అందించనుంది.
Best Smartphones in July : ఈ జూలైలో భారత మార్కెట్లో రూ. 40వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో (OnePlus Nord 3 5G) సహా మరో 3 స్మార్ట్ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
OnePlus Nord 3 5G : వన్‌ప్లస్ నార్డ్ 3 5G డిజైన్‌పై ఫస్ట్ అధికారిక లుక్‌తో వన్‌ప్లస్ కెమెరా ఫీచర్లు లీకయ్యాయి. టెంపెస్ట్ గ్రే మిస్టీ గ్రీన్ రెండు అరెస్టింగ్ కలర్వేలను ఆవిష్కరించింది.