Home » OnePlus Nord 3 India
OnePlus Nord 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ 3 అమెజాన్‌లో లిస్టు అయింది. ఇటీవలే కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ధృవీకరించింది. ఈ 5G ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుంది.
OnePlus Nord 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ 3 త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అవకాశం ఉంది. కంపెనీ నెక్స్ట్ నార్డ్ ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. ఇప్పటికే ఇతర నార్డ్ లైనప్‌లను అప్డేట్ చేసింది.
OnePlus Nord 3 Price : భారత మార్కెట్లో OnePlus Nord 3 ఫోన్ ధర రూ. 30వేలు లేదా రూ. 32వేలుగా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపింది. విశ్లేషణ ప్రకారం.. వన్‌ప్లస్ రూ. 30వేల మార్కును మించదని అంచనా.