Home » OnePlus Nord 3 Price
OnePlus Nord 3 Sale : అమెజాన్ మాన్సూన్ మొబైల్ మానియా సేల్ సమయంలో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ రూ. 20వేల లోపు విక్రయిస్తోంది. ఎందుకంటే.. ఈ 5జీ ఫోన్ రూ. 33,999కి అందుబాటులో ఉంది.
OnePlus Nord 3 Price Drop : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ 5జీ మోడల్ భారీగా తగ్గింది. ఈ ఫోన్ కొత్త ధర, ఇతర వివరాలను ఓసారి లుక్కేయండి.
OnePlus Nord 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ 3 అమెజాన్‌లో లిస్టు అయింది. ఇటీవలే కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ధృవీకరించింది. ఈ 5G ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుంది.
OnePlus Nord 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ 3 త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అవకాశం ఉంది. కంపెనీ నెక్స్ట్ నార్డ్ ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. ఇప్పటికే ఇతర నార్డ్ లైనప్‌లను అప్డేట్ చేసింది.
OnePlus Nord 3 Price Leak : ఈ జూన్‌లోనే వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord 2, Nord 2T ఫోన్ మాదిరిగానే భారత మార్కెట్లోకి రానుంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి.
OnePlus Nord 3 : వన్‌ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. ఈ 5G ఫోన్ అధికారిక వెబ్సైట్లో కనిపించింది. రాబోయే (OnePlus Nord 3) త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రూ.30వేల లోపు ధరలో ఉండే అవకాశం ఉంది.