Home » OnePlus Nord 4 discount
OnePlus Nord 4 : అమెజాన్ ఆఫర్ అదిరింది.. వన్ప్లస్ నార్డ్ 4పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.
OnePlus Nord 4 Price : కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్లో వన్ప్లస్ నార్డ్ 4 ధర భారీగా తగ్గింది. అసలు లాంచ్ ధర కన్నా అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఇప్పుడే కొనేసుకోండి.
OnePlus Nord 4 Discount : అమెజాన్లో వన్ప్లస్ నార్డ్ 4 ఫోన్ 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 28,999కి జాబితా అయింది.