-
Home » OnePlus Nord Buds 4 Pro Discount
OnePlus Nord Buds 4 Pro Discount
ఛార్జ్ ఒక్కసారి.. మ్యూజిక్ 54 గంటలు.. ఈ OnePlus ఇయర్ బడ్స్ ధర చూస్తే షాక్ అవుతారు!
March 20, 2026 / 11:57 AM IST
OnePlus Nord Buds 4 Pro : వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌లో 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బాస్‌తో 12mm డ్రైవర్లు, బ్లూటూత్ 6.0తో LHDC 5.0 ఆడియోకు సపోర్టు ఫీచర్లు ఉన్నాయి.