Home » OnePlus Nord CE 2 Lite
Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 4 నుంచి ప్రారంభం కానుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, అప్లియన్సెస్ మరిన్నింటితో సహా అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.
Best 4G-5G Phones : భారత మార్కెట్లో రూ. 20వేల లోపు అత్యుత్తమ స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉన్నాయి. అందులో 4G నెట్ వర్క్, 5G నెట్వర్క్ సపోర్ట్ అందించే స్మార్ట్ఫోన్లు ఆకర్షణీయమైన ధరకే అందుబాటులో ఉన్నాయి.
OnePlus Nord CE 2 Lite : వన్పస్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. చైనీస్ టెక్ దిగ్గజం వన్ ప్లస్ (OnePlus) నుంచి కొత్త మోడల్ తీసుకొస్తోంది.