Home » OnePlus Nord CE 3 5G
Best phones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? 2024 ఫిబ్రవరిలో రూ. 25వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో 4 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోండి.
Best Phones in India : 2024 జనవరిలో భారత మార్కెట్లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు రూ. 25వేల ధరలో అందుబాటులో ఉన్నాయి. ఐక్యూ నియో 7 5జీ సహా మరో మూడు ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
Best Phones in India : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2023 డిసెంబర్లో భారత మార్కెట్లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను పొందవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
OnePlus Nord CE 3 5G : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ ధర తగ్గింది. అద్భుతమైన ఆఫర్లతో ఈ ఫోన్ తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు.
OnePlus Diwali Offers : వన్ప్లస్ నార్డ్ 3 5జీ, వన్ప్లస్ నార్డ్ సీఈ 3 వన్ప్లస్ దీపావళి సేల్ సమయంలో ప్రత్యేక ధరలలో అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ల గురించి మరింత తెలుసుకుందాం.
Best Smartphones in August 2023 : ఈ ఆగస్టులో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో OnePlus Nord CE 3 5G సహా మరో 3 ఫోన్లు ఉన్నాయి.
OnePlus Nord CE 3 5G Sale : వన్ప్లస్ నార్డ్ CE 3 5G ఫోన్ మొదట వన్ప్లస్ నార్డ్సమ్మర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ వన్ప్లస్ CE 3 ఫోన్ చివరకు ఆగస్ట్ 4న భారత మార్కెట్లో అమ్మకానికి రెడీగా ఉంది. గరిష్టంగా 12GB RAM, Snapdragon 782G SoCతో వస్తుంది.
OnePlus 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) రాబోయే నెలల్లో అనేక కొత్త ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. సరసమైన OnePlus Nord CE 3 5Gతో మాదిరిగానే OnePlus 11 సిరీస్ను కూడా నెక్స్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.