Home » OnePlus Nord CE 4 Launch
OnePlus Nord CE 4 Launch : వన్ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ ఏప్రిల్ 1న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. లాంచ్కు ముందే కంపెనీ డివైజ్ కొన్ని ముఖ్య ఫీచర్లను ధృవీకరించింది. రాబోయే వన్ప్లస్ నార్డ్ ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి.