-
Home » OnePlus Nord CE6 Offer
OnePlus Nord CE6 Offer
గెట్ రెడీ.. వన్‌ప్లస్ నార్డ్ CE 6 సిరీస్ వస్తోందోచ్.. లాంచ్ డేట్ ఇదే.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలు
April 21, 2026 / 01:59 PM IST
OnePlus Nord CE6 Series : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ 7,000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా.