Home » OnePlus Nord Series
OnePlus Red Rush Days Sale : వన్ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ సందర్భంగా వన్ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్స్ ద్వారా అతి చౌకైన ధరకే మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
OnePlus Nord 300 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం OnePlus బడ్జెట్-ఆధారిత నార్డ్ సిరీస్లో వచ్చే నెలలో (నవంబర్) కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయాలని భావిస్తోంది. అదే.. OnePlus N300 స్మార్ట్ఫోన్. జూన్ 2021లో ఉత్తర అమెరికా మార్కెట్లలో లాంచ్ అయిన OnePlus N200 తర్వాత ఈ కొత్త వన