Home » OnePlus Pad
OnePlus Pad Discount : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ ప్యాడ్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్‌పై ఏకంగా రూ. 6వేల తగ్గింపు పొందవచ్చు.
ప్రస్తుతం అమెజాన్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ (12జీబీ, 128జీబీ వేరియంట్) ధర రూ. 33,999 వద్ద లిస్టు అయింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఈ డివైజ్‌పై రూ. 2వేల కూపన్‌ను అందిస్తోంది.
OnePlus Independence Day Sale : వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్‌లో OnePlus 11 5G, OnePlus 11R 5G, OnePlus Pad, Nord సిరీస్‌లోని డివైజ్‌లు సహా కొత్త వన్‌ప్లస్ డివైజ్‌లు, ఆకర్షణీయమైన ఆఫర్లు, డీల్‌లతో అందుబాటులో ఉన్నాయి.
OnePlus Pad Pre Order : వన్‌ప్లస్ నుంచి కొత్త ప్యాడ్ డివైజ్ వస్తోంది. మే 1న గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. లాంచ్‌కు ముందే వన్‌ప్లస్ ప్యాడ్ ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది.
OnePlus Pad : ప్రముఖ వన్‌ప్లస్ కంపెనీ (OnePlus) త్వరలో ఫస్ట్ టాబ్లెట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ ప్యాడ్ (OnePlus Pad) అనే పేరుతో రానుంది. ఈ టాబ్లెట్ దేశంలో టెస్టింగ్‌లో ఉందని Mysmartprice రిపోర్టు తెలిపింది.
OnePlus Pad India : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు OnePlus నుంచి భారత మార్కెట్లోకి కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ (OnePlus Pad) వస్తోంది. ఇప్పటికే వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 11ప్రో అందుబాటులో ఉన్నాయి.