Home » OnePlus Pad 2
OnePlus Summer Sale : వన్‌ప్లస్ సమ్మర్ సేల్ 2025 ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R, వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3, వన్‌ప్లస్ వాచ్ 2 మరిన్నింటిపై బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లు, డిస్కౌంట్లు పొందవచ్చు.
OnePlus Pad 2 Price : భారత మార్కెట్లో వన్‌ప్లస్ ప్యాడ్ 2 8జీబీ + 128జీబీ ఆప్షన్ ధర రూ. 39,999, 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 42,999కు పొందవచ్చు.
OnePlus Pad 2 Specifications : వన్‌ప్లస్ ప్యాడ్ 2 గ్లోబల్ వేరియంట్ ఈ ఏడాది జూన్‌లో చైనాలో ప్రవేశపెట్టిన వన్‌ప్లస్ ప్యాడ్ ప్రో రీబ్యాడ్జ్ వెర్షన్‌గా రానుంది.