Home » OnePlus Pad Launch in India
OnePlus Pad : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి ఫస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ ప్యాడ్ వస్తోంది. ఫిబ్రవరి 7న జరుగబోయే క్లౌడ్ 11 ఈవెంట్లో వన్‌ప్లస్ తమ ప్రొడక్టులను లాంచ్ చేయనుంది.
OnePlus Pad : ప్రముఖ వన్‌ప్లస్ కంపెనీ (OnePlus) త్వరలో ఫస్ట్ టాబ్లెట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ ప్యాడ్ (OnePlus Pad) అనే పేరుతో రానుంది. ఈ టాబ్లెట్ దేశంలో టెస్టింగ్‌లో ఉందని Mysmartprice రిపోర్టు తెలిపింది.