Home » OnePlus Watch 2
OnePlus Watch 2 Launch Date : ఆసక్తి గల కొనుగోలుదారులు రూ. 99తో వన్‌ప్లస్ వాచ్ 2ని బుక్ చేసుకోవచ్చు. ఏకంగా రూ. 1,000 తగ్గింపు, ఫ్రీ బుల్లెట్ వైర్లెస్ Z2 ఇయర్‌బడ్‌లను కూడా పొందవచ్చు.
OnePlus Watch 2 Launch : కొత్త వన్‌ప్లస్ వాచ్ 2 వచ్చేస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్ 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందించనుంది. భారత్ మార్కెట్లో అతి త్వరలో ఈ స్మార్ట్‌వాచ్ లాంచ్ కానుంది.