Home » ongc recruitment 2022 apply online
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐసీడబ్ల్యూఏ గ్రాడ్యుయేషన్/ సీఏ/ ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 3 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను గేట్ 2023 సాధించిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో పంపాల్స�
ఈ నోటిఫికేషన్ ద్వారా ఉత్తరఖాండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న కంపెనీ పలు విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో ఉన్న ఖాళీలను గేట్-2023 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో ఎ�