Home » onion Farmers
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరుగుతున్న ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. ఉల్లి ధరలు పెరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది.....
రైతుల వద్ద పెద్ద మొత్తంలో ఉల్లి పండిన సమయంలో వాటికి ఏమాత్రం ధర లేదు. అయితే ప్రస్తుతం మార్కట్ లో మంచి ధర పలుకుతున్న సమయంలో రైతుల వద్ద ఉల్లి నిల్వలు లేవు. ఈ సమయంలోనే ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది.
ఉల్లిపాయల ధరలు కొనేవారినే కాదు పండించే రైతులను కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి. ఓ పక్క మార్కెట్లలో ఉల్లి ధరలకు కొండెక్కి కూర్చున్నాయి. కిలో ఉల్లిపాయలు రూ.80 నుంచి 100లు పలుకుతున్నాయి. మరోపక్క ఉల్లి రైతులు మాత్రం మాకు గిట్టుబాటు ధర కావాలని ఆందోళ�