Home » Onions Sell
బంగ్లాదేశ్ లో ఉల్లి ధరలు వణికిస్తున్నాయి. మన దేశం నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్ లో ఉల్లిపాయల ధరలు మోత మోగుతున్నాయి. కేజీ ఉల్లి ఏకంగా రూ. 220 అమ్ముతున్నారు. ఉల్లిపాయలు కొనాలంటే సామాన్యులు వణికిపోతున్నారు. ఉల్లి ధరలపై పలుచోట్ల వినియోగద�