Home » Onitsuka Tiger
జపాన్ కి చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ Onitsuka Tiger కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసింది. ఇటీవల రష్మిక ఇటలీలో జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్ కి హాజరయిన సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి పలువురు స్టార్స్ ఈ ఫ్యాషన్ ఈవెంట్ కి వచ్చారు. ఈ కార్యక్రమంలోన
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రేటిస్ కూడా రష్మిక ఫ్యాన్స్ అయ్యిపోతున్నారు. నందమూరి బాలకృష్ణ, క్రికెట్ ప్లేయర్ శుబ్మాన్ గిల్ కూడా ఈ అమ్మడు తమ క్రష్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్�