Home » online auction
అరుదైన ముత్యాలతో కూడిన హారాన్ని వేలం వేయడంతో రూ.6 కోట్ల 24లక్షల 91వేలకు అమ్ముడుపోయింది. సహజసిద్ధంగా ఉప్పు నీటిలో దొరికే ముత్తాలతో పాటు క్రిస్టల్ డిస్క్ లు పొదిగి ఉన్న ముత్యాల హారానికి వజ్రాలను అమర్చారు.
1885లో భారత్ లో బ్రిటీష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో...జారీ చేసిన రూపాయి నాణెం ఓ వ్యక్తి దగ్గర ఉంది. ఓ వైబ్ సైట్ దీనిని వేలం నిర్వహించాలని భావించింది.
చైనాలో కేవలం ఒక ఫోన్ నెంబర్ను ఆన్లైన్లో వేలానికి పెట్టగా 2.25 మిలియన్ యువాన్లకు కొనుగోలు చేశారు అక్కడి పౌరుడు. అంటే మన రూపాయలలో దాని విలువ షుమారు రూ. 2 కోట్ల 24 లక్షల 54 వేలు. అయితే ఓ ఫోన్ నంబరుకు రూ. 2 కోట్లకు పైగా డబ్బులు పెట్టడం అంటే మాములు విషయం �