online debt agents

    ప్రాణం తీసిన లోన్‌ యాప్‌..ఆన్‌లైన్‌ అప్పులకు యువతి బలి

    December 18, 2020 / 12:14 PM IST

    Young woman commits suicide : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటలో దారుణం జరిగింది. ఆన్‌లైన్‌ అప్పులకు యువతి బలయింది. మౌనిక .. ఖాతా క్లస్టర్‌ పరిధిలో ఏఈవోగా పనిచేస్తోంది. ఆమె తండ్రి వ్యాపార ప్రయత్నాల్లో నష్టపోవడంతో కుటుంబ అవసరాల కోసం మౌనిక స్నాప్‌ఇట

10TV Telugu News