-
Home » Online devotees to get home delivery
Online devotees to get home delivery
భక్తులకు ఆన్లైన్ ద్వారా కేదార్ నాథుడి ప్రసాదం : స్వామివారి రుద్రాక్ష..బిల్వపత్రం కూడా
July 22, 2020 / 12:21 PM IST
కరోనా మహమ్మారి ఎక్కడివారక్కడే గప్ చిప్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇది దేవుళ్లకు కూడా తప్పలేదు. కరోనా కాలంలో భగవంతుడి ప్రసాదం కావాలంటే కొత్త దారులగుండా లభించనుంది. అదే ఆన్లైన్. కరోనా కష్టకాలంలో భక్తులకు కేదార్ ప్రసాదం ఆన్లైన్ ద్వారా అ�