Home » online game
ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా? అయితే.. జాగ్రత్త! ఎందుకంటే ఈ గేమ్స్ ఆడితే ఆస్తులే పోగొట్టుకోవాల్సి రావొచ్చు. ఎందుకంటే ఇది నిజం. ఒక యువకుడు ఆన్లైన్ గేమ్ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో విషాదం చోటు చేసుకుంది. ఫోన్ లో ఆన్లైన్ గేమ్స్ కు బానిసగా మారిన బాలుడు.. ఇటుక బట్టీలపై కూర్చొని గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో పాము కాటేసినప్పటికీ చలనం లేకుండా అలాగే గేమ్ ఆడుతూ అపస్మారకస్థితిలోకి వెళ్లి మరణి
కోటి రూపాయలు గెలుచుకున్న యువకుడిని అతడి స్నేహితులే కిడ్నాప్ చేశారు. అతడి తండ్రికి ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే చంపేస్తామని బెదిరించారు.
ఆన్ లైన్లో రూ. 40 వేలు పొగొట్టుకున్నాడు..తల్లికి విషయం తెలియడంతో..మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు..ఉరేసుకుని చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఆన్ లైన్ క్లాసుల కోసం అని మీరు మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ కొనిచ్చారా? పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ లో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో ఒక్కసారి చెక్ చేయండి.
son suicide: తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్(14) అనే బాలుడు చెరువులో దూకి చనిపోయాడు. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన ప్రసాద్.. ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడటం మొదలుపెట్టా
భారత్ టార్గెట్గా డ్రాగన్ కంట్రీ మరో కుట్ర పన్నుతుందా..? దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయా..? ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ…ఆన్లైన్ గేమింగ్ ముసుగులో హద్దులు దాటుతోందా..? అంటే అవుననే సమాధానం విన్పి
ఆన్ లైన్ గేమ్ బాలికను బలి తీసుకుంది. పదే పదే ఓడిస్తోందనే ఆగ్రహంతో 9 ఏళ్ల బాలికను 11 ఏళ్ల బాలుడు దారుణంగా చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ చోటు చేసుకుంది. లాక్ డౌన్ ప్రారంభమైన్పప్పటి నుంచి వీరు ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నారు. మైనర్ బాల�
పబ్జీ(PUBG) గేమ్.. ఎంత డేంజర్ అన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. పిల్లలు, యువత జీవితాలను పబ్జీ నాశనం చేస్తోంది. ఇప్పటికే పబ్జీ గేమ్ కారణంగా అనేకమంది కుర్రాళ్లు పిచ్చోళ్లయ్యారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంతమంది ఉన్మాదుల్లా తయారయ్యారు. పబ్జ�
పబ్జీ.. ఈ ఆన్ లైన్ గేమ్ ప్రాణాలు తీస్తోంది. పబ్జీ గేమ్ కి బానిసలుగా మారిన వారిలో కొందరు చనిపోతుంటే.. మరికొందరు మంచాన పడుతున్నారు. ఇన్ని అనర్థాలు జరుగుతున్నా