Online Loan

    Online Loan Apps కొత్త కోణం : మన డబ్బే మనకే అప్పు ఇస్తున్న చైనా బ్యాచ్

    December 28, 2020 / 03:29 PM IST

    Online Loan Apps Chaina Batch : Online Loan Apps కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. చైనా బ్యాచ్‌ మన డబ్బు మనకే అప్పుగా ఇస్తున్న విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. క్రికెట్‌ బెట్టింగ్‌ రూంలో డబ్బు దోచేస్తోంది అక్రమార్కుల ముఠా. ఆ డబ్బునే చైనాకు తరలిస్తున్నాయి ముఠాలు.

10TV Telugu News