Home » online payments
Federal Bank : ఇకపై ఈ బ్యాంకు కస్టమర్లు టచ్ లేదా లుక్ ద్వారా ఆన్లైన్ పేమెంట్లు చేయొచ్చు. ఈ బ్యాంక్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకొచ్చింది.
GPay UPI Payments : ఆన్లైన్, ఆఫ్‌లైన్ UPI పేమెంట్స్ చేసేందుకు (Google Pay) యూజర్లు ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్‌లను కూడా లింక్ చేయవచ్చు.
ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లపై భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్స్ తీసుకొస్తోంది. జనవరి 1, 2022 నుంచి ఆర్బీఐ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
ఆన్ లైన్ పేమెంట్లు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వాడి చేస్తున్నారా.. అయితే మీకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పినట్లే. గతంలో మరింత సేఫ్ గా ఉంచడానికి కొత్త ప్లాన్ తీసుకొచ్చింది.