Home » Online properties
ధరణి పోర్టల్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 15 రోజుల్లోగా ఆన్ లైన్లో ప్లాట్స్, ఇళ్లు, అపార్ట్ మెంట్ల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే లోపు ఈ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కేసీఆర్ స