Home » Online quota
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లకు సంబంధించి..
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మంగళవారం(మార్చి21,2023) శ్రీవారి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. జూన్ నెల ఆన్ లైన్ కోటా శ్రీవారి దర్శనం టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
జనవరి నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లను ఈరోజు(27 డిసెంబర్ 2021) ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ.
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.