Home » Online Sale
దేశవ్యాప్తంగా టమోటాల ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో కేంద్రం సబ్సిడీపై కిలో 70రూపాయల ధరకే ఆన్లైన్లో అందించేందుకు సన్నాహాలు చేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో ఆన్లైన్లో నెట్వర్క్ ద్వారా కిలో రూ.70లక�
ఢిల్లీలో బాణసంచాపై నిషేధం విధించింది ఆప్ ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. దీని ప్రకారం.. బాణసంచా అమ్మినా, కలిగి ఉన్నా, రవాణా చేసినా నేరమే.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మరో మెగా సేల్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్టాక్ క్లియరెన్స్ కోసం సంస్థలు పోటీపడి మరీ డిస్కౌంట్ సేల్స్ ను ప్రారంభించాయి.
సినిమా టికెట్ల అమ్మకాల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా జీవో నెం.142 జారీ చేసింది.
అస్సాంలో మొదటి దశలో, గౌహతి మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఆన్లైన్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్రమంగా దీనిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రారంభిస్తారు.