Home » Online scams
మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అని వచ్చే ఫేక్ మెసేజ్ లను నమ్మకండి, UPI లో డబ్బులు పంపిస్తే క్రాస్ చెక్ చేసుకోండి అంటూ ఆన్లైన్ స్కామ్స్ పై అవగాహన కోసం విజయ్ దేవరకొండ తాజాగా ఓ వీడియో చేశారు.
Truecaller Fraud insurance : ట్రూకాలర్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్ అనేది భారత్లో ప్రముఖ బీమా కంపెనీ (HDFC ERGO) భాగస్వామ్యంతో ట్రూకాలర్ అందించిన కొత్త ఫీచర్. మోసపూరిత కార్యకలాపాలకు బీమా రూ.10వేల వరకు కవరేజీని అందిస్తుంది.
ముంబైకి చెందిన మహిళ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేసి అకౌంట్ నుంచి రూ. 1.5లక్షలు కోల్పోయింది. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా సైబర్ మోసగాళ్ల పనేనని తేల్చారు.
Provident Fund Scam : కొత్త పీఎఫ్ (PF Scam)తో జాగ్రత్త.. సైబర్ మోసగాళ్లు అనేక మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేయమని నమ్మించి ముంబై టీచర్ బ్యాంకు అకౌంట్లో నుంచి రూ.80వేలు కాజేశారు.