ఆన్లైన్ స్కామ్స్ పై విజయ్ దేవరకొండ వీడియో.. అలాంటి మెసేజ్ లు చూసి మోసపోకండి..

మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అని వచ్చే ఫేక్ మెసేజ్ లను నమ్మకండి, UPI లో డబ్బులు పంపిస్తే క్రాస్ చెక్ చేసుకోండి అంటూ ఆన్లైన్ స్కామ్స్ పై అవగాహన కోసం విజయ్ దేవరకొండ తాజాగా ఓ వీడియో చేశారు.