Home » online transactions
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 6వేల కోట్ల రూపాయలు డబ్బు, మద్యం పట్టుకున్నారు.
UPI Fraud : మీరు యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? ఇకపై రూ.2వేల కన్నా ఎక్కువ లావాదేవీలు చేస్తే 4 గంటలు ఆలస్యంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే.. యూపీఐతో సహా అన్ని డిజిటల్ పేమెంట్లకు ఈ నిబంధన వర్తించవచ్చునని నివేదిక పేర్కొంది.
క్రెడిట్, డెబిట్ కార్డుల టోకనైజేషన్ విధానం అమలు నిర్ణయాన్ని ఆర్బీఐ మరో ఆరు నెలలు వాయిదా వేసింది. దీంతో కొత్త టోకనైజేషన్ పాలసీ 2022 జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్. కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు కలిగిన వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ State Bank of India (SBI) తమ కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. సైబర్ మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తోంది. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లపై పూర్తిగా సెక్యూరిటీ ఉంటుందనే గ్యారెంటీ లేదు.
గూగుల్ పే వాడే యూజర్లకు గుడ్ న్యూస్. గూగుల్ పే ద్వారా మొబైల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఇకపై PIN ఎంటర్ చేయాల్సిన పనిలేదు. గూగుల్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ 10తో బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ను గూగుల్ ప్రకటించింది. ఈ ఫీచర్ డిజిటల్ వ్యా