Home » Online
మహంకాళి అమ్మవారి భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే.. ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారని వెల్లడించారు.
అలాగే సుప్రభాతం, తోమాల, అర్చన, సంబంధించి అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
ఈ నిర్ణయంతో టికెట్ రేట్ల నియంత్రణతో పాటు, బ్లాక్ టికెట్ల విక్రయ దందాకు చెక్ పడనుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇక పూర్తిగా టికెట్లన్నీ ఆన్లైన్లో అమ్మనున్నారు.
డిసెంబర్ నెలలో తిరుమల శ్రీవారి సర్వ దర్శన కోసం టీటీడీ ఈరోజు విడుదల చేసిన సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి.
అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమ్మఒడి పథకానికి ప్రభుత్వం 75శాతం హాజరు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆన్ లైన్ లో హాజరు నమోదు చేయాలని
ఏపీలో ఆన్లైన్ టికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని అన్ని థియేటర్లకు ఆన్లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది.
ఐఐటీలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2021 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.
ఆ యువకుడి చేతికి ఉన్నవి రెండే వేళ్లు. ఆ రెండు వేళ్లతోనే అత్యద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తున్నాడు.
టీచర్స్ డే చిన్నబోయింది. ఆన్ లైన్ లోనే టీచర్స్ డే జరుపుకోవాల్సిన పరిస్థితులకు కారణమైంది కరోనా మహమ్మారి.ఎంతోమంది ఉపాధ్యాయుల్ని వీధిన పడేసింది. విద్యార్ధులకు దూరం చేసింది.
జీవోల (ప్రభుత్వ ఉత్తర్వులు) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో జీవోలు పెట్టకూడదని నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్ లోనే..