Only Ballot

    నో ఈవీఎం..ఓన్లీ బ్యాలెట్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

    December 24, 2019 / 10:19 AM IST

    నూతనంగా ఏర్పాటైన 07 కార్పొరేషన్లకు, 63 మున్సిపాలిటీలకు తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 10 కార్పొరేషన్లలో కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండం మినహా.. బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌, బోడుప్పల్‌, పీర్జాది�

10TV Telugu News