-
Home » Open AI
Open AI
ఏఐతో సంపద పెరిగినా సంపన్నుల చేతుల్లోకే పోతుంది.. : ఏఐ గాడ్‌ఫాదర్ హెచ్చరిక
May 21, 2024 / 11:41 PM IST
ఏఐ టెక్నాలజీతో సంపదను ఉత్పత్తి చేసినప్పటికీ, అది ధనవంతుల చేతుల్లో మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా, ఉద్యోగాలు కోల్పోయే వారికి, సమాజానికి చేటు చేస్తుందని హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.
చాట్‌జీపీటీతో ఇలా రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి.. ఇంటర్వ్యూ షార్ట్‌లిస్ట్‌లో మీ పేరును చూసుకోండి..
December 15, 2023 / 07:26 PM IST
ఉద్యోగం పొందడానికి మొదటి మెట్టు ఇదే. ఇటువంటి రెజ్యూమ్‌ను చాట్‌జీపీటీ సాయంతో చాలా పర్ఫెక్ట్గా రూపొందించుకోవచ్చు.
Apple AI Chatbot : ఆపిల్ ఉద్యోగులెవ్వరూ ఏఐ చాట్‌జీపీటీ వాడొద్దు.. కానీ, సీఈఓ కుక్ మాత్రం తెగ వాడేస్తున్నారట.. ఎందుకో తెలుసా?
June 7, 2023 / 07:38 PM IST
Apple AI Chatbot : ఆపిల్ కంపెనీ ఏఐ చాట్‌జీపీటీ వినియోగంపై ఉద్యోగులకు పరిమితి విధించింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ మాత్రం చాట్‌జీపీటీ వాడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారట..
ChatGPT App : ఆపిల్ ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్ ఆగయా.. ఇక ఆండ్రాయిడ్‌లో ఎప్పుడంటే..?
May 19, 2023 / 07:48 PM IST
ChatGPT App : ఇప్పటివరకు, (ChatGPT) స్మార్ట్ఫోన్లలో Chrome బ్రౌజర్ లేదా Safari వంటి బ్రౌజర్ ద్వారా మాత్రమే యాక్సస్ చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు, ఐఫోన్ యూజర్లు ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా చాట్‌జీపీటీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.