Home » Open meeting
తెలంగాణ పోరాట స్పూర్తే జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధాని అంటూ టీడీపీ ఉద్యమం చేస్తుండగా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయ్యింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాష్ట్రం�