-
Home » Opening up without control of COVID-19 is recipe for disaster
Opening up without control of COVID-19 is recipe for disaster
కరోనాను పూర్తిగా నియంత్రించకుండా, అన్లాక్ చేయడం విపత్తుకి దారి తీస్తుంది, WHO వార్నింగ్
September 1, 2020 / 09:53 AM IST
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. చాలా దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోయింది. కాగా, ఇప్పుడిప్పుడే పరిస్