Home » Oppenheimer
ఆ పాత్రని అర్ధం చేసుకోవడం కోసం హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ భగవద్గీత చదివాడట. ఇంతకీ ఆ పాత్రకి, భగవద్గీతకి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..? ఆ విషయం ఈ ఆర్టికల్ చదివేసి తెలుసుకోండి.
ప్రపంచ సినిమా రంగంలో హాలీవుడ్ దర్శకుడు 'క్రిస్టోఫర్ నోలన్'కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సినిమాలను సైన్స్‌తో, ఆధునిక విజ్ఞాన ఆలోచనలతో తెరకెక్కించడం ఈ దర్శకుడి స్టైల్. ఇప్పుడు ప్రపంచదేశాలని ఒణికించిన ఒక రియల్ స్టోరీతో రాబోతున్నాడు. రెండో ప్�