Home » Oppo A17
OPPO Smartphones : ఒప్పో ఫోన్లు కావాలా? రూ. 10వేల లోపు ధరలో టాప్ 3 ఒప్పో స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
Oppo A17K : ప్రముఖ చైనీస్ టెక్నాలజీ కంపెనీ ఒప్పో (Oppo) నుంచి Oppo A17K స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది. ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం ప్రకారం.. ఈ Oppo హ్యాండ్సెట్ ధర రూ. 500 తగ్గింది. Oppo A17K 64GB ROMతో 3GB RAM ఏకైక వేరియంట్లో వస్తుంది.
Oppo A17 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ Oppo తాజా బడ్జెట్ ఆఫర్. MediaTek Helio G35 ప్రాసెసర్‌తో వస్తుంది. హ్యాండ్సెట్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంది రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.