Home » Oppo A3X 5G Sale
Oppo A3x 5G Launch : భారత మార్కెట్లో ఒప్పో ఎ3ఎక్స్ 4జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో బేస్ మోడల్ ధర రూ. 8,999, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 9,999కి అందుబాటులో ఉంది.
Oppo A3X 5G Launch : ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్తో ఆధారితమైనది. 45డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందిస్తుంది. ఈ నెల చివరిలో అమ్మకానికి రానుంది.