Home » Oppo F29 Series India
Oppo F29 Series Launch : ఒప్పో నుంచి సరికొత్త F29 సిరీస్ వచ్చేస్తోంది. మార్చి 20, 2025న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రాబోయే Oppo F29 సిరీస్ IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. స్పెక్స్, ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?