-
Home » Oppo Find N2 specifications leak
Oppo Find N2 specifications leak
Oppo Find N2 : ఒప్పో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వస్తోంది.. లాంచ్కు ముందే ఫైండ్ N2 ఫోన్ ఫీచర్లు లీక్..!
November 29, 2022 / 09:51 PM IST
Oppo Find N2 : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) నుంచి కొత్త ఫోల్డబుల్ హ్యాండ్సెట్ వస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ చైనా 3C సర్టిఫికేషన్ వెబ్సైట్లో లైవ్లో ఉంది. డిసెంబర్లో స్వదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.