Home » Oppo Find X8 Specifications
Oppo Find X8 Launch : భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రారంభ ధర రూ. 69,999కు పొందవచ్చు. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో బేస్ మోడల్‌కు, 16జీబీ+512జీబీ మోడల్ ధర రూ. 79,999కు పొందవచ్చు.
Oppo Find X8 Series Launch : రాబోయే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఫ్లాగ్షిప్ సిరీస్ రెండు ఫోన్లు మీడియాటెక్ సరికొత్త డైమెన్సిటీ 9400 చిప్సెట్, హాసెల్‌బ్లాడ్ ట్యూన్ చేసిన క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తాయి.
Oppo Find X8 Specifications : ఒప్పో ఫైండ్ ఎక్స్8 5,700mAh బ్యాటరీతో పాటు యూఎస్బీ టైప్-సి పోర్ట్‌లో 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో పాటు యాజమాన్య వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ప్యాక్ చేసే అవకాశం ఉంది.