Home » Oppo Reno 10 Launch Date
Oppo Reno 10 Series : ఒప్పో రెనో 10 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. మే 24న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఒప్పో అధికారిక వెబ్సైట్ ద్వారా కొత్త రెనో సిరీస్ స్మార్ట్ఫోన్ లాంచ్ తేదీని ధృవీకరించింది.