-
Home » Oppo Reno 10 Pro Plus
Oppo Reno 10 Pro Plus
Oppo Reno 10 Series : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో రెనో 10 సిరీస్ వచ్చేస్తోంది.. మే 24నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
May 17, 2023 / 10:28 PM IST
Oppo Reno 10 Series : ఒప్పో రెనో 10 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. మే 24న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఒప్పో అధికారిక వెబ్సైట్ ద్వారా కొత్త రెనో సిరీస్ స్మార్ట్ఫోన్ లాంచ్ తేదీని ధృవీకరించింది.