Home » Oppo Reno 2Z
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో నుంచి రెనో 2 సిరీస్ మోడల్ స్మార్ట్ ఫోన్లపై ప్రీ ఆర్డర్ సేల్ మొదలైంది. ఆగస్టు 28న ఇండియన్ మార్కెట్లో ఒప్పో ఈ మూడు కొత్త రెనో 2 సిరీస్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఒప్పో రెనో 2, ఒప్పో రెనో 2Z, ఒప్పో రెనో 2