Home » Oppo
వాటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Oppo F29 Series Launch : ఒప్పో ఇండియా భారతీయ వినియోగదారుల కోసం ఒప్పో F29, ఒప్పో F29 ప్రోలను లాంచ్ చేసింది. ఈ మిడ్-బడ్జెట్ స్మార్ట్ఫోన్లు పవర్ఫుల్ బ్యాటరీలు, ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి.
తాజాగా రాజమౌళి ఒప్పో కోసం మరో కొత్త యాడ్ చేశాడు.
కొత్త ఫోన్ కావాలా? ఒప్పో రెనో 10 ప్రో 5G ధరను తగ్గించింది. అద్భుతమైన ఫీచర్లతో సింగిల్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంది. ఈ 5జీ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?
Oppo Reno 11 Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో నుంచి అద్భుతమైన కెమెరా ఫీచర్లతో సరికొత్త మోడల్ రెనో 11 సిరీస్ వచ్చేసింది. ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.
Phone Personal Data : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు. మీరు వాడే ఫోన్ ద్వారానే మీకు తెలియకుండానే తయారీ కంపెనీ మీ పర్సనల్ డేటాను సీక్రెట్‌గా దొంగిలిస్తున్నాయి. ఇది ఆపలేమా? అంటే ఇలా వెంటనే చేయండి.
ఇప్పటిదాకా రాజమౌళి ఏ యాడ్ లో కూడా నటించలేదు. కానీ మొదటిసారి రాజమౌళి ఓ యాడ్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా రాజమౌళి యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
Motorola Razr 40 Series Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది. ఒప్పో, శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకు పోటీగా వస్తోంది. కొత్త Razr 40 సిరీస్‌లో రెండు ఫోన్లు ఉన్నాయి.
True Folding Smartphone : ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) నుంచి రియల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. మైక్రోసాఫ్ట్ అందించే నెక్స్ట్ జనరేషన్ సర్ఫేస్ డ్యుయో 3ని లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
5G Ready Phones : భారత మార్కెట్లో 5G స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలో 5G సర్వీసులు దాదాపు చాలా నగరాల్లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 5G రెడీ సాఫ్ట్‌వేర్‌తో వచ్చిన స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.