Home » Opposition Concerns
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 18వ తేదీ సోమవారం ఉభయసభలు ప్రారంభం కాగానే..ఇటీవలే మృతి చెందిన సభ్యులకు సభలు ఘనంగా నివాళులర్పించాయి. అనంతరం లోక్ సభలో కొత్తగా ఎన్నికైన వారిచే స్పీకర్ ప్రమాణం చేయించారు. తర్వాత..ప్రశ్నోత్తరాలను స్పీక