Home » Orange cap
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరిగాయి. ప్రతి మ్యాచ్‌లోనూ దాదాపు బ్యాట్స్‌మెన్‌లు అర్ధ సెంచరీలు సాధించారు. పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఈ సీజన్లో తన మొదటి సెంచరీ సాధించాడు. ప్రతి సంవత్సరం అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మె�
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2019 సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. సుదీర్ఘ విరామం తర్వాత సీజన్‌లోకి అడుగుపెట్టి కొద్ది వారాల పాటు 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వార్నర్ 692 పరుగులు చేశాడు. సీజన్ మొత్తంలో అత్యధిక పరుగ�