Home » Orange Cultivation
Fertlizers in Orange Cultivation : ముఖ్యంగా బత్తాయితోటలకు ఏడాదికి రెండు సార్లు ఎరువులను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ తొలకరిలో, తోటల్లో ఆచరించాల్సినఎరువుల యాజమన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పరిస్థితుల్లో నల్లిపురుగులు, పండ్లనుండి రసంపీల్చే రెక్కల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కాలంలో బత్తాయి ధరలు అధికంగా పలుకుతుంటాయి. 6 సంవత్సరాలు దాటిన తోటల నుంచి ఎకరాకు 8 నుండి 10టన్నుల దిగుబడిని సాధించే వీలుంది.